ఆ హీరోయిన్ తండ్రి నెగటివ్

వరుణ్ తేజ్ కు జోడీగా ‘లోఫర్’ చిత్రంలో నటించిన దిశా పటానీ ఆ తర్వాత బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయ్యింది. అయినా కూడా ఈమె గురించి సౌత్ లో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటూనే ఉంది. ఇటీవల ఈమె తండ్రి జగదీష్ పటానీ కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని యూపీకి చెందిన ఈయన కొన్ని రోజుల క్రితం క్నో వెళ్లగ అక్కడ కరోనా సోకిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విజులెన్స్ డిపార్ట్ మెంట్ […]