కొన్నిటి విషయంలో గుంభనగా ఉండేందుకే మేకర్స్ ఇష్టపడతారు. ముఖ్యంగా ఎవరైనా అగ్ర హీరో సినిమా గురించి లీకులిచ్చేందుకు ఏమాత్రం ఆసక్తిని కనబరచరు. అలా ఎగ్జయిట్ చేస్తుంటే ఫ్యాన్స్ లో కూడా ఆ క్యూరియాసిటీ అంతకంతకు రైజ్ అవుతుంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ విషయంలోనూ నిర్మాతలు అలానే సీక్రెట్ మెయింటెయిన్ చేస్తున్నారు. రహస్యం ...
Read More » Home / Tag Archives: #ఎన్టీఆర్ 30..ముందుంది ముసళ్ల పండగ