అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో కథానాయికగా బాలీవుడ్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆరంభమే తనదైన నటనతో ఆకట్టుకున్న జాన్వీ .. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. ఇప్పుడు శ్రీదేవి చిన్నకుమార్తె జాన్వీ సోదరి ఖుషీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం ...
Read More »