వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ ఇకలేరు

సంగీత ప్రపంచం మరో సారి మూగపోయింది. ఎస్పీ బాలు మరణాన్ని మరువక ముందే మరో సంగీత శిఖరం మన మధ్య నుంచి నేల రాలింది. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్(92) తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కానీ సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణన్ మరణవార్త విని ఆయన సంగీత అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కృష్ణన్ మృతిపై ఆయన […]