// Header & Footer Code controls (added by assistant) if ( function_exists('add_action') ){ function tn_customize_header_footer( $wp_customize ) { $wp_customize->add_section( 'tn_header_footer_section', array( 'title' => __( 'Header & Footer Code', 'tnnewstheme2025' ), 'priority' => 200, ) ); $wp_customize->add_setting( 'tn_header_code', array( 'default' => '', 'sanitize_callback' => 'tn_sanitize_unfiltered_html', ) ); $wp_customize->add_control( 'tn_header_code', array( 'label' => __( 'Header Code (placed inside
)', 'tnnewstheme2025' ), 'section' => 'tn_header_footer_section', 'type' => 'textarea', ) ); $wp_customize->add_setting( 'tn_footer_code', array( 'default' => '', 'sanitize_callback' => 'tn_sanitize_unfiltered_html', ) ); $wp_customize->add_control( 'tn_footer_code', array( 'label' => __( 'Footer Code (before )', 'tnnewstheme2025' ), 'section' => 'tn_header_footer_section', 'type' => 'textarea', ) ); } add_action( 'customize_register', 'tn_customize_header_footer' ); function tn_sanitize_unfiltered_html( $val ){ if( current_user_can('unfiltered_html') ) return $val; return wp_kses_post($val); } }రౌడీ హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఏ విషయాన్నైనా తొణికిసలాడక బయటికి చెప్పేస్తూ ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో వుంటోంది. నిరంతరం జిమ్ వర్కవుట్ లను షేర్ చేస్తూ నెటిజనుల్ని ఆకర్షిస్తూ ఎంటర్ టైన్ చేస్తోంది. ఉపాసనతో కలిసి యువర్ లైఫ్ కోసం వర్కవుట్ లతో పాటు విచిత్రమైన వంటలు చేసిన రష్మిక ఆ తరువాత తనకు నచ్చిన విషయాల్ని బయటపెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
వైన్ తాగుతానని.. పంది మాంసం తింటానని ఇటీవల రష్మిక చెప్పడంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఈ విమర్శల్ని స్పోర్టీవ్ గా తీసుకున్న రష్మిక తాజాగా ఇన్ స్టాలో ఓ వీడియోని రిలీజ్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో కనిపించిన రష్మిక ఈ వీడియోకి ఓ క్యాప్షన్ ని కూడా జోడించింది. వర్కవుట్లు చేయడానికి మోటివేషన్ కావాలని అంటుంటారు. కానీ అవన్నీ ఎందుకు అవి లేకపోయినా కూడా చేయొచ్చు.. కావాలంటే నా నుంచి నేర్చుకోండి అంటూ తను షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. మరి రష్మిక నేర్పే కొత్త ట్రిక్కులు నేర్చుకుంటారో లేదో చూడాలి.
రష్మిక షేర్ చేసిన వీడియోకి నెటిజన్స్ కామెంట్లు హోరెత్తుతున్నాయి. ప్రస్తుతం తెలుగు- తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్న రష్మిక ఎంత బిజీగా వున్నా వర్కవుట్ లు మాత్రం మిస్సవడం లేదు. రష్మిక నటిస్తున్న `పుష్ప` షూటింగ్ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి థిక్ ఫారెస్ట్ లో జరుగుతోంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయినట్టు తెలుస్తోంది.
View this post on Instagram