మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య`లో స్పెషల్ రోల్ లో ఎవరు నటిస్తున్నారు? అంటే ఇన్నాళ్లు డైలమా కొనసాగింది. ఈ పాత్ర కోసం మహేష్ ని సంప్రదించినా కుదరలేదు. చివరికి రామ్ చరణ్ నటిస్తే బావుంటుందని కొరటాల- చిరు ఒప్పించారు. ఎట్టకేలకు అధికారికంగా చరణ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మొత్తానికి మెగాభిమానులకు ఇది తీపి కబురులాంటిదే. ...
Read More »