దిల్ రాజుకు చేదోడు వాదోడుగా భార్య తేజస్విని

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కథల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కథల జడ్జిమెంట్ సూపర్ అంటూ అంతా అంటూ ఉంటారు. ఒక కథను ఆయన ఏదైనా హీరోకు అనుకుంటే అది నిజంగా ఆ హీరో కోసమే రాశారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి కథలు ప్రేక్షకులకు నచ్చుతాయి.. ఎలాంటి హీరోకు ఎలాంటి కథలు నచ్చుతాయి అనే విషయంలో దిల్ రాజు చాలా క్లారిటీగా ఉంటాడు. అందుకే ఆయన సక్సెస్ రేటు చాలా […]

దిల్ రాజు భార్య పేరు లేకపోవడానికి కారణం అదేనా…?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణారెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి సినిమాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ‘దిల్’ సినిమాతో దిల్ రాజుగా మారిపోయిన ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస విజయాలను అందుకుంటూ తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్నాడు. నిర్మాత అంటే కేవలం డబ్బు పెట్టడం వరకే నాయి కాకుండా స్టోరీ దగ్గర నుంచి నటీనటుల ఎంపిక వరకు.. సినిమా […]