భర్త అతడి సోదరులకు కంగ్రాట్స్ చెప్పిన పీసీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ మరియు అతడి సోదరుల మ్యూజిక్ ట్రూప్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శణలు ఇచ్చారు. అమెరికాలో వీరికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆదాయంతో పాటు వీరు సొంతం చేసుకున్న అవార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు దక్కించుకున్న నిక్ జోనస్ బ్రదర్స్ ట్రూప్ ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డులకు సంబంధించి నామినేట్ అయ్యారు. ఏకంగా […]