చొక్కా బొత్తాలేనా టై కూడా విప్పేస్తోందిలా!

నిఖిత శర్మ .. మేధో వర్గానికి చెందిన టాప్ మోడల్ కం నటి. మోడలింగ్ సహా వాణిజ్య ప్రకటనల్లో ఈ అమ్మడు పాపులర్. అంతకుమించి బాలీవుడ్ లో రాణించేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తోందిట. ఇక ఈ భామ బ్యాక్ డ్రాప్ కూడా ఇంట్రెస్టింగ్. యంగ్ ఉమన్ అఛీవర్స్ అవార్డు 2016.. ఎక్స్సెప్షనల్ వుమన్ ఆఫ్ ఎక్సెలెన్స్ 2019 అవార్డులను గెలుచుకున్న నిఖిత శర్మ.. మైక్రో బయాలజీ స్టడీ చేసి బయోలజిస్టుగా పనిచేసిందిట. అలాగే అందాల పోటీల్లోనూ తళుక్కున […]