మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగబాబు.. నటుడిగా నిర్మాతగా అనేక సినిమాలు చేశారు. ఈ క్రమంలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అయ్యారు. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ లో తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ...
Read More » Home / Tag Archives: నోట్లో సిగరెట్.. ముఖంపై కత్తి గాటు.. మాస్ లుక్ లో మెగా బ్రదర్ కేక..!