గ్రాజియా కవర్ పేజీ పై మలైకా థైషో దుమారం!
తనదైన అందం ఫిట్ నెస్ తో నిరంతరం యూత్ కళ్లు తనపైనే ఉండేలా జాగ్రత్త పడుతుంది 48ఏళ్ల మలైకా అరోరాఖాన్. పర్ఫెక్ట్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా ఇప్పటికే పాపులరైంది. మలైకా యోగా వీడియోలు అంతర్జాలంలో పాపులరయ్యాయి. ఇక ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుసరించడంలోనూ మలైకా తర్వాతనే. నిరంతరం ఈ అమ్మడు పార్టీ గాళ్స్ లో హాట్ టాపిక్. ఇక మలైకా పబ్లిక్ అప్పియరెన్స్ సహా ర్యాంప్ వాక్ గురించైతే చెప్పాల్సిన పనేలేదు. మ్యాగజైన్ కవర్ […]
