మన కథానాయికలకు టాట్టూ కల్చర్ కొత్తేమీ కాదు. ముఖ్యంగా ప్రేయసి ప్రియుడికి ఇచ్చే ప్రేమకానుకగా టాట్టూ ప్రాధాన్యతను సంతరించుకోవడంతో దానిని ఫాలో అయ్యే కథానాయికలకు కొదవేమీ లేదు. స్టార్ హీరోయిన్ లు తాము ప్రేమించిన వారి పేర్లని టాటూలుగా తమ శరీర భాగాలపై వేయించుకోవడం తెలిసిందే. ఈ ట్రెండ్ కొత్తగా మొదలైంది కాదు.. గత కొన్నేళ్లుగా ...
Read More »