ముగ్గురు హీరోల్ని ఏడాది పైగా లాక్ చేసిన నిర్మాత!
ఎవరైనా హీరో తనతో కమిటైతే ఏడాది పైగానే సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని అందుకే ఆ హీరో మరో సినిమా తనతో చేయరని నిర్మాత బన్ని వాసు అన్నారు. ఇంతకుముందు గీత గోవిందం కోసం విజయ్ దేవరకొండ ఏడాది లాక్ అయ్యాడు. ప్రస్తుతం అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తెరకెక్కుతుంటే తను కూడా అలానే కాల్షీట్లను కేటాయించాడు.. అని జీఏ2 అధినేత బన్ని వాసు తెలిపారు. కార్తికేయ హీరోగా కౌశిక్ దర్శకత్వంలో చావు కబురు చల్లగా పాయింట్ […]
