యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రారంభిస్తారనేది తాజా సమాచారం. అలాగే ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటించనుందని .. అల వైకుంఠపురములో తర్వాత థమన్ మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పని చేయనున్నారని ...
Read More » Home / Tag Archives: యంగ్ టైగర్ అభిమానులకు శుభవార్త..!