మళ్లీ యుగాంతం… ఇప్పుడు కూడా నాసా చెప్పేసింది!

యుగాంతం… ఈ వార్త తెరమీదకు వచ్చిందంటే ఒళ్లు జలదరించి పోతుంది. అసలే కరోనాతో ఓ వైపు ప్రపంచం గజగజవణికిపోతుంటే త్వరలో ప్రపంచం కనుమరుగవుతోందని పిడుగు లాంటి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2068లో యుగాంతం కానుందని నాసా చేసిన ప్రకటన టెన్షన్ సృష్టిస్తోంది. 2020 సంవత్సరంలో ఓ భారీ గ్రహ శకలం భూమికి సమీపంగా వెళ్తుందని మూడేళ్ల క్రితం నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే. గడిచిన 400ఏళ్లలో కానీ.. రాబోయే మరో 500 ఏళ్లలో […]