రాజకీయాల్లోకి మరో సినీ ప్రముఖుడు
తమిళనాడు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సినీ ప్రముఖల అరంగేంట్రంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. తాజాగా మరో హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు స్వయంగా సంకేతాలు పంపటం సంచలనంగా మారింది. వచ్చే ఏడాది మే చివరినాటికి తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఇందుకనే రాజకీయపార్టీల్లో బాగా యాక్టివ్ గా ఉన్నాయి. ఇటువంటి సమయంలోనే డిసెంబర్ మొదటివారంలో తలైవా రజనీకాంత్ తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి కలకలం రేపారు. డిసెంబర్ 31వ తేదీన తన రాజకీయపార్టీ పేరు చిహ్నం […]
