పరారీలో ఉన్న వివాదాస్పద మత గురువు నిత్యానంద మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. తాను ఏర్పాటు చేసుకున్న హిందూ దేశంలో సొంత రిజర్వ్ బ్యాంకును ప్రారంభించారు. వినాయకచవితి సందర్భంగా తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపం లో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస’ను ప్రారంభించారు. అంతేకాకుండా కైలాస దేశానికి సంబంధించిన నాణేలను కూడా విడుదల చేశారు. ఆర్బీకే ...
Read More » Home / Tag Archives: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస