శ్రీముఖి ఫ్యామిలీతో కొత్త ఆరంభం

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన శ్రీముఖి బిగ్ బాస్ తో మరింత పాపులారిటీని దక్కించుకుంది. సినిమాల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నా కూడా ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్న ఈమె ప్రస్తుతం కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. ఒక వైపు బుల్లి తెర షోలకు హోస్టింగ్ చేయడంతో పాటు.. సొంత యూట్యూబ్ లో సందడి చేస్తోంది. ఇదే సమయంలో క్రేజీ అంకుల్స్ అనే ప్రాజెక్ట్ ను చేస్తోంది. ఇది ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు […]