సందీప్ రెడ్డిలా సాయి రాజేష్ కెరీర్ ప్లాన్ చేసాడా?

‘బేబి’ హిట్ తో సాయిరాజేష్ నీలం పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిన సంగ‌తి తెలిసిందే. ఒక్క విజ‌యం ఆయ‌న‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. త‌క్కువ బ‌డ్జెట్ లోనే తెరకెక్కించిన సినిమా భారీగా లాభాలు తీసుకొచ్చింది. బోల్డ్ కంటెంట్ ని మార్కెట్ లో కి ఎలా ఎక్కించాలో ఎక్కించి తెలివిగా ఎన్ క్యాష్ చేసుకున్నాడు. అంతిమంగా విజ‌యం అనేది సాయి రాజేష్ ని మార్కెట్ లో నిల‌బెట్టింది. ఈ సినిమాతో […]