సతీమణి మిహీకతో చప్పుడు చేయక ఎటో ఎగిరిపోయాడు!

పెళ్లి తర్వాత రానా ఒక రోజంతా కనిపించలేదు. ఆరోజంతా ఎక్కడికి వెళ్లాడు? అంటే.. సతీమణి మిహీక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఈ జంట ఎవరికీ తెలియని ఒక అరుదైన అన్ నోన్ ప్రదేశానికి వెళ్లారట. ఇంతకీ ఏ ప్లేస్? అంటే.. ఈ జోడీనే ఆ గుట్టు విప్పాలి సుమీ. రానా దగ్గుబాటి – మిహీకా బజాజ్ హైదరాబాద్ విమానాశ్రయంలో గుర్తు పట్టలేని విధంగా కనిపించడంతో అభిమానుల్లో ఒకటే సందేహం. అలా మాస్కులు ధరించి కళ్లజోళ్లతో కవర్ చేసేస్తే అర్థం […]