సలార్ తప్పుకునే మాట ఉత్తుత్తిదే..!

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని ప్రచారాలు అభిమానులను విపరీతమైన ఆందోళనకు గురి చేస్తాయి. సలార్ డిసెంబర్ 22 నుంచి మళ్ళీ వాయిదా పడొచ్చనే ప్రచారం నిన్న కొన్ని మీడియా వర్గాల్లో జరగడం చూసి ఫ్యాన్స్ హడావిడి పడిపోయి సోషల్ మీడియాలో తమ నిరసనని వ్యక్తం చేశారు. డుంకి ప్రోమో వచ్చాక కూడా సలార్ కనీసం ప్రభాస్ కనిపించే టీజర్ వదలకపోవడం పట్ల ఇప్పటికే బోలెడు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మళ్ళీ పోస్ట్ పోన్ అంటే పర్యవసానాలు […]