అల్లుడూ సుప్రీం.. పవన్ తో సరసం?
నాగబాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక వివాహం దేవతలు దీవెనలందించగా కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో మరి కొన్ని గంటల్లో జరగబోతోంది. గుంటూరుకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరావు తనయుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం జరగబోతోంది. గత ఐదు రోజుల ముందుగానే మెగా ఫ్యామిలీలో పెళ్లిసందడి మొదలైంది. పెళ్లి కూతురు కార్యక్రమంతో మెగా సందడి స్టార్టయింది. నిహారిక వివాహం రాజస్థాన్ లోని ఉదయ్పూర్ ఓబెరాయ్ ఉదయ్ విలాస్ లో జరగనున్న విషయం తెలిసిందే. వివాహం కోసం […]
