జయప్రకాష్ రెడ్డి ఉపాధ్యాయుడి నుంచి రంగస్థలం వయా సినీరంగం
జయప్రకాష్ రెడ్డి అంటే కరడు గట్టిన ఫ్యాక్షనిజం పాత్రలే కాదు. కదిలించే సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించే పాత్రలు అవలీలగా చేయగలరు. సమరసింహా రెడ్డి నరసింహ నాయుడు ప్రేమించుకుందాం రా జయం మనదేరా చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాల్లో భయంకరమైన ఫ్యాక్షనిస్టుగా కనిపించిన జయప్రకాశ్ కిక్ కబడ్డీ కబడ్డీ సినిమాల్లో సున్నితమైన కామెడీ చేయగలరని ఎవరూ ఊహించలేదు. ఆయన మొదట్లో విలన్ పాత్రలకే పరిమితమైనా ఆయనకు పేరు తెచ్చింది మాత్రం సపోర్టింగ్ కామెడీ పాత్రలే. చూడటానికి కూడా రౌద్రంగా […]
