కాపాడమంటూ సీఎంకు మొర పెట్టుకున్న జాతీయ అవార్డు గ్రహీత
ప్రముఖ తమిళ దర్శకుడు.. జాతీయ అవార్డును సైతం పొందిన దర్శకుడు శీను రామస్వామి ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు నన్ను కాపాడండి.. నేను ప్రమాదంలో ఉన్నాను నన్ను కొందరు టార్గెట్ చేసి దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నా ప్రాణాలకు సైతం ప్రమాదం ఉంది అంటూ రామస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల ఈయన విజయ్ సేతుపతిని ‘800’ సినిమా చేయవద్దంటు […]
