సీనియర్ జర్నలిస్టుని పరామర్శించిన మెగాస్టార్
తీవ్ర అనారోగ్యంతో గత మూడు నెలలుగా చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఆయన కోలుకుని తిరిగి యథావిధిగా మారాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా.. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాల ఆదుకుంటామని చిరు హామీ ఇచ్చారు. వెంటనే ఆయన్ని మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ AIG హాస్పిటల్ లో చికిత్సను అందించే ఏర్పాటు చేశారు. […]
