సుశాంత్ మేనేజర్ దిశ డెడ్ బాడీ నగ్నంగా గుర్తించలేదు: ముంబై పోలీసులు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ దిశ సలియాన్ డెడ్బాడీని నగ్నంగా గుర్తించినట్లుగా ప్రచారం జరిగింది. దీనిని ముంబై పోలీసులు ఖండించారు. అవన్నీ ఫేక్ వార్తలు అని డిప్యూటీ కమిషనర్ విశాల్ ఠాకూర్ స్పష్టం చేశారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారని ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. దిశ తన చివరి ఫోన్ కాల్ను స్నేహితురాలికి చేసినట్లు తెలిపారు. దిశ చివరి కాల్ సుశాంత్కు వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ స్నేహితురాలికి […]