“నన్ను వదిలి వెళ్లిపోయిన వారి కోసం ఏడవను. ఎవరి కోసమూ బాధ పడుతూ ఒక్క రోజును కూడా వృథా చేయను“ అంటోంది హృతిరోషన్ మాజీ భార్య సుసానే ఖాన్. జీవితంలో వెనుదిరిగే ప్రసక్తిలేదంటూ ఓ ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. నీలిరంగు కోట్.. ఫార్మల్ వేర్ ధరించి పక్కా కాన్ఫిడెన్స్ తో వున్న బిజినెస్ ...
Read More »