సెంథిల్‌ను రాజమౌళి వదలడు కానీ..
రాజమౌళి సినిమా మొదలవుతోందంటే.. కొందరు టెక్నీషియన్లు ఫిక్స్ అన్నట్లే ఉంటుంది. రాజమౌళి సంగీతం అందిస్తే.. రమ రాజమౌళి కాస్ట్యూమ్స్ వ్యవహారం చూసుకుంటుంది. శ్రీనివాస్ మోహన్ వీఎఫెక్స్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇక ఛాయాగ్రహణం ఆటోమేటిగ్గా సెంథిల్ కుమార్ చేతుల్లోకి వెళ్తుంది. ‘సై’ రోజుల నుంచి ఈ తమిళ టెక్నీషియన్‌తో రాజమౌళి అనుబంధం కొనసాగుతోంది. మన దర్శక ధీరుడి విజన్‌ను సరిగా అర్థం చేసుకుని.. ఆయన కోరుకున్న స్థాయిలో కెమెరాతో మాయాజాలం చేయగల, అద్భుత ప్రపంచాలను సృష్టించగల నైపుణ్యం సెంథిల్‌కే […]
