హారిక డ్రస్సింగ్ ట్రోల్స్ పై తల్లి స్పందన
బిగ్ బాస్ ముందు వరకు హారిక అంటే ఒక మాస్ పిల్ల. ఆమె ఊర మాస్ మాటలు ఆమె దేత్తడి వ్యవహారం ఆమె వీడియోల్లో ప్రేక్షకులు చూశారు. కాని బిగ్ బాస్ లో ఆమె ఒక్కసారిగా తన స్టైల్ ను మార్చేసింది. ఆమె తన రూట్ మార్చినట్లుగా ఒక్కసారిగా మారిపోయింది. ఎంట్రీతోనే థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ బాబోయ్ హారిక ఏంటీ మరీ ఇంతగా ఎక్స్ పోజింగ్ చేస్తోంది అంటూ కామెంట్స్ వచ్చాయి. ఆ రోజు […]
