Ismart Girl To Romance Pawan Kalyan Soon!

Dusky beauty Nidhhi Agerwal got her first big hit with ‘Ismart Shankar’ but she is still waiting for a blockbuster that will take her into the star league. She paired up with the likes of Naga Chaitanya, Akhil and Ram but she needs a chance with big stars to prolong her career.

She even made her debut in Kollywood too and acted with heroes like STR and Jayam Ravi. Sources say that Nidhhi is all set to get her big break and it is going to be a Pawan Kalyan film. The glamorous lady herself confirmed it as per trusted sources. Despite not making it official, the Nidhhi tells IANS, ‘Yes, I am doing a film with Pawan Kalyan and it feels like a dream come true to be a part of this particular project. This is my ninth film, so I am looking at this as my golden film.’

She said that it is an amazing experience to work with him and claims that he is the best. Apart from Pawan’s film, she is working on two films and says, ‘I am shooting between Chennai and Hyderabad. There is a Tamil film being directed by Magizh Thirumeni that I am shooting for in Chennai, and another film that I am shooting in Hyderabad, which will be over in the next couple of days.’

Related Images:

బిబి4 : ఫైనల్ 5 లో మొదటి కంటెస్టెంట్ అఖిల్

బిగ్ బాస్ సీజన్ 4 ముగియడానికి మరో రెండు వారాలు ఉంది. ఎంత మంది హౌస్లోకి వెళ్లినా కూడా చివరి వారంలో ట్రోఫీకి పోటీ పడేది అయిదుగురు మాత్రమే. అయిదుగురు ఎవరై ఉంటారు అంటో గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ 5 లో ఉంటారు అనుకున్న వారు కొందరు ఇప్పటికే బయటకు వచ్చారు. ప్రస్తుతం హౌస్ లో మొత్తం 7 మంది ఉన్నారు. వారిలో ఇద్దరు ఎలిమినేట్ అవ్వనున్నారు. ఈ వారం ఒకరు కానుండగా తదుపరి వారం మరొకరు ఎలిమినేట్ అవుతారు. మిగిలిన ఆ అయిదుగురు ఫైనల్ వారంలో నిలుస్తారు. ఆ వారంలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వారే విన్నర్గా నిలుస్తారు.

ఫైనల్ 5 లో మొదటి స్థానం కోసం ఫినాలే మెడల్ టాస్క్ జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఆ టాస్క్ లో చివరకు సోహెల్ త్యాగం చేయడంతో అఖిల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అఖిల్ ఈ వారం ఎలిమినేషన్కు నామినేట్ అయ్యాడు. కనుక ఆ నామినేషన్ నుండి సేవ్ అయితే ఫైనల్ 5 లో చోటు దక్కించుకున్నట్లే. అయితే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవుతాడు అంటూ ప్రచారం జరుగుతుంది. కనుక అఖిల్ చాలా ఈజీగా వచ్చే వారం నామినేషన్స్ ఎదుర్కోకుండానే ఫైనల్ 5 వీక్ లో అడుగు పెట్టబోతున్నాడు.

మొదటి కంటెస్టెంట్ గా అఖిల్ ఫైనల్ 5 కు వెళ్లడం.. అవినాష్ ఈ వారం బయటకు వెళ్తున్న నేపథ్యంలో అరియానా.. అభిజిత్.. హారిక.. మోనాల్ మరియు సోహెల్ ల్లో ఒక్కరు తదుపరి వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన నలుగురు మరియు అఖిల్ లు కలిసి చివరి వారంలోకి అడుగు పెడతారు.

Related Images:

Neha Shetty In Akhil ‘Most Eligible Bachelor’

Akhil Akkineni’s upcoming film Most Eligible Bachelor, touted to be a romantic-drama, under ‘Bommarillu’ Bhaskar direction has been creating a fair deal of buzz on social media. The film is gearing up for its release during the Sankranthi festive season.

The film has been in the shooting mode with most of its crucial scenes are being shot. At the last leg of the shooting young Mangalore beauty, Neha Shetty has joined the sets of MEB to play a pivotal role in the film.

Neha Shetty is familiar to Telugu audience with her stunning performance in Puri Jagannadh’s Mehbooba, which starred Aakash Jagannadh in the lead role.

Bunny Vas and Vasu Varma are bankrolling it on GA2 Pictures. Akhil has pinned high hopes on this flick as all his movies failed to impress the audience so far. He was last seen in Mr Majnu, which did not do too well at the box office. It remains to be seen whether ‘Most Eligible Bachelor’ helps him get his career back on track.

Related Images:

అక్కినేని బ్యాచిలర్ తో మెహబూబా కూడా..!

అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను బన్నీ వాసు గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. అఖిల్ కు ఈ సినిమాతో మొదటి కమర్షియల్ బ్రేక్ రాబోతుందని యూనిట్ సభ్యులతో పాటు అక్కినేని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లే అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో పూరి ‘మెహబూబా’ ఫేం నేహా శెట్టి కనిపించబోతుంది.

తెలుగు ప్రేక్షకులకు మెహబూబా నేహా శెట్టి ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అందుకోక పోవడంతో మెయిన్ లీడ్ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. ఈ సమయంలో ఈమెకు అఖిల్ మూవీలో వచ్చిన ఆఫర్ తో టాలీవుడ్ లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుంది. అఖిల్ మరియు ఈమెకు మద్య కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇంతకు ముందే ఈమె బ్యాచిలర్ షూటింగ్ లో పాల్గొంది. ఇటీవల జరిగిన చివరి షెడ్యూల్ లో మరోసారి నేహా శెట్టి నటించింది. ఈ సినిమాపై అమ్మడు చాలా నమ్మకం పెట్టుకుని ఉంది. మరి ఆమెకు బ్యాచిలర్ ఏమైనా సక్సెస్ ఇచ్చేనా చూడాలి.

Related Images:

తండ్రి సినిమాలో తనయులిద్దరూనా?

నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని బంగార్రాజు పాతనే బేస్ చేసుకుని ఒక సినిమాను చేయాలని భావించారు. కళ్యాన్ కృష్ణ అప్పటి నుండి కథ కూర్పులో కుస్తీ పడుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు బంగార్రాజు సినిమా కు సంబంధించిన కథ ఫైనల్ అయ్యిందని.. త్వరలోనే నాగార్జున ఆ సినిమాలో నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బంగార్రాజు సినిమాలో కేవలం నాగార్జున మాత్రమే కాకుండా ఆయన తనయుడు నాగచైతన్య కూడా నటించబోతున్నట్లుగా చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బంగార్రాజు సినిమా షూటింగ్ ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్న ఈ సమయంలోనే ఇండస్ట్రీ వర్గాల నుండి మరో ఆసక్తికర పుకారు ఒకరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున మాత్రమే కాకుండా ఆయన ఇద్దరు కొడుకులు కూడా నటించబోతున్నారు. మొన్నటి వరకు చైతూ లేదా అఖిల్ అంటూ ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు మాత్రం చైతూ మరియు అఖిల్ అంటున్నారు.

వయసుకు తగ్గ పాత్రలో నాగార్జున కనిపిస్తాడని.. కాస్త రొమాంటిక్ యాంగిల్ ఉన్న వ్యక్తిగా బంగార్రాజు కనిపించబోతున్నాడు అంటున్నారు. నాగార్జునకు వీరిద్దరు కొడుకులుగా కనిపిస్తారా లేదా మనవళ్లుగా కనిపిస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి బంగార్రాజు సినిమా అక్కినేని ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా నిలవడం ఖాయం అనిపిస్తుంది.

Related Images:

అక్కినేని హీరో సరసన లక్కీ బ్యూటీ..?

అక్కినేని అఖిల్ సాలిడ్ హిట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు – వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ దక్కుతుందని అఖిల్ నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అవకుండానే మరో ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ‘సరిలేరు నీకేవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సురేందర్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా ని హీరోయిన్ గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వంటి వరుస విజయాలు అందుకున్న రష్మిక.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అలానే ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో యువ హీరో శర్వానంద్ కి జోడీగా కనిపించనుంది. ఈ క్రమంలో ఇప్పుడు #Akhil5 లో అఖిల్ సరసన నటించనుందని సమాచారం. కాగా అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబోపై అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టే ఈ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం.

Related Images:

అఖిల్ పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మోనాల్

తెలుగు బిగ్ బాస్ మొదటి వారం నుండి అఖిల్ మరియు మోనాల్ ల మద్య కెమిస్ట్రీ రొమాన్స్ కొనసాగుతూ వస్తుంది. ఆ రొమాన్స్ వల్లే మోనాల్ చాలా వీక్స్ గా సేవ్ అవుతూ వస్తుంది. చాలా టాస్క్ ల్లో మరియు ఇతర విషయాల్లో మోనాల్ ను సేవ్ చేస్తూ ఆమెకు కొమ్ము కాస్తూ అఖిల్ వచ్చాడు. మొన్న వీకెండ్ ఎపిసోడ్ లో మోనాల్ గురంచి అఖిల్ కు ఒక వీడియో చూపించడం వల్లో మరేదో కారణం వల్ల ఒక్కసారిగా అఖిల్ మూడ్ మారిపోయింది. అఖిల్ ఇంతకు ముందులాగా మోనాల్ తో ఉండటం లేదు. అఖిల్ విషయంలో మోనాల్ ఎంత క్లోజ్ అవ్వాలని చూసినా కాలేదు.

అఖిల్ ఏకంగా మోనాల్ ను ఎలిమినేషన్ నామినేషన్ లోకి నెట్టేయడం జరిగింది. మోనాల్ ను అఖిల్ నామినేట్ చేయడం ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. అఖిల్ ఏ కారణంతో నామినేట్ చేశాడు అనే విషయాన్ని ఆలోచించకుండా వెంటనే వెళ్లి అమ్మ రాజశేఖర్ వద్ద మోనాల్ చేసిన వ్యాఖ్యలు ఆమె తీరును పూర్తిగా బయట పెట్టి ఆమె హౌస్ లో ఉండేందుకు అర్హురాలు కాదు అనిపించుకుంది అంటూ అఖిల్ అభిమానులు అంటున్నారు.

ఫ్రెండ్ అని చూడకుండా ఎలా నామినేట్ చేస్తాడు అంటూ అమ్మ రాజశేఖర్ మోనాల్ తో ప్రశ్నించిన సమయంలో అప్పుడు మోనాల్ మాట్లాడుతూ అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్ అంటే కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు ఇంకా మోర్ కావాలి. కాని ఆ మోర్ లేదు కనుక అఖిల్ నన్ను నామినేట్ చేశాడు అంటూ అఖిల్ స్నేహంను మరీ చీప్ గా మోనాల్ కామెంట్ చేసింది. ఈ విషయంలో అఖిల్ అభిమానులు కాని వారు కూడా మోనాల్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ వారం మోనాల్ నామినేట్ అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ ఖాయం అంటున్నారు.

Related Images:

Crazy Heroes In The Que Waiting For Trivikram!

Star writer-director Trivikram Srinivas has a unique image. He knows how to blend mass elements into a classy family movie. His movies have high entertainment, stylish fights, hit songs and above everything else, a strong screenplay. His dialogues are a class apart as he gives life lessons in the simplest way possible. He knows the pulse of the audience and delivers good films most of the time.

This is why most heroes in Tollywood are eager to work with him nowadays. Trivikram’s project with NTR is about to kick-start soon and superstar Mahesh is already waiting in line. Apart from these two, Ram Charan is also said to be in talks with the star writer. Sources say that Nagarjuna has asked Trivikram to direct his son Akhil.

Talk in tinsel town is that, Trivikram will be working with Akhil after he completes a film with Mahesh. On the other hand, Allu Arjun reportedly wants to work with his ‘Julayi’, S/o Satyamurthy’ and ‘Ala Vaikunthapuramlo’ director once again. It looks like the biggest stars of the Telugu film industry are waiting in line for this intelligent director.

Related Images:

మరి అంత బలుపు పనికిరాదు బ్రో.. అఖిల్ పై బిగ్ బాస్ అభిమానుల పంచ్లు

బిగ్ బాస్ సీజన్ 4 కాస్త మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమయినా.. రాను రాను ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ సీజన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం మోనాల్ ట్రైయాంగిల్ లవ్ ట్రాక్. మోనాల్ తో అఖిల్ .. అభిజీత్ లవ్ ట్రాక్ నడపడం.. ఆమె కోసం వాళ్లిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడటం చూస్తున్నాం. అయితే కేవలం వీళ్ల లవ్ ట్రాక్ కోసమే బిగ్బాస్ను చూసేవారూ ఉన్నారు. అయితే ఈ క్రమం లో అఖిల్ ప్రవర్తన మాత్రం మొదటి నుంచి కాస్త వివాదంగా ఉంది. అతడి మాటలు ప్రవర్తనలో కాస్త పొగరు ధ్వనిస్తుందని బిగ్బాస్ చూసే ప్రేక్షకులు ఫేస్బుక్లో ఎన్నోసార్లు కామెంట్లు పెట్టారు. ‘మరీ అంత బలుపు పనికి రాదు బ్రో’అంటూ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. అయితే వివిధ కారణాల వల్ల అఖిల్ దర్జాగా కొనసాగుతున్నాడు. కానీ రీసెంట్ గా జరిగిన ఓ ఘటన మాత్రం హౌస్ కొంపముంచినట్టు ఉంది..

ఇంతకీ ఏం జరిగిందంటే.. గత వారం కమెడియన్ కుమార్ సాయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హౌస్లో ఒక్కొక్కరి గురించి విశ్లేషించే ప్రయత్నం చేశాడు. ఐతే అఖిల్ గురించి చెబుతూ.. ‘టాస్కుల్లో అఖిల్ ఫుల్ ఎనర్జీగా ఆడుతున్నాడు. బాగా కష్టపడుతున్నాడు కూడా.. కానీ ఫెయిలవుతున్నాడని.. అలాగే ప్రయత్నించాలని అన్నాడు’ అని చెప్పాడు. దీనికి వెంటనే అఖిల్ రియాక్ట్ అయిపోయాడు. ‘నువ్వు టాస్కుల్లో గెలిచినా కూడా బయటికి వెళ్లిపోయావు బ్రో’ అంటూ పంచ్ వేశాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఓ వ్యక్తిపై అఖిల్ అలా కౌంటర్ వేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో తొందర్లోనే అఖిల్ కూడా బయటకు వెళ్లిపోయే సమయం ఆసన్నమైనట్టుందని ప్రేక్షకులు కౌంటర్లు వేస్తున్నారు.

Related Images:

అఖిల్ కు విజయం కోసం ఆమె మరోసారి బరిలోకి!

సిసింద్రీ.. ఇంటిల్లిపాదికి నచ్చిన చక్కని సినిమా. చిన్న పిల్లలనై తే విపరీతం గా ఆకట్టు కుంది. ఏడాది వయసుకే అఖిల్ కు చక్కటి గుర్తింపు తెచ్చింది. చిన్న పిల్లలంతా సిసింద్రీని తెగ లైక్ చేసే వారు. అప్పట్లో చిన్నపిల్లల గ్రీటింగ్ కార్డ్ అంటే చాలు సిసింద్రీ బొమ్మ ఉండాల్సిందే. అంతలా ప్రేక్షకులకు చేరువైంది ఈ సినిమా. ఈ సినిమాలో బుల్లి అఖిల్ కు అమ్మగా ఆమని చక్కగా ఒదిగి పోయింది. తెరపై చూస్తున్నంత సేపు వారిద్దరూ అమ్మ బిడ్డగానే కనిపిస్తారు. ఆమని చక్కటి ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమా విడుదలై పాతికేళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమని ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆనాటి విశేషాలను పంచుకుంది. ‘సిసింద్రీ సినిమా కోసం నాగార్జున అడగ్గానే అఖిల్ కు అమ్మగా నటించేందుకు ఒప్పుకున్నా. ముందు గా ఈ సినిమా ను 30 రోజుల్లో పూర్తి చేద్దాం.. అనుకుంటే 60 రోజుల షూటింగ్ జరిగింది.

ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. అంత చిన్న పిల్లాడితో షూటింగ్ అంటే చాలా కష్టం. అందుకే షూటింగ్ కి ఎక్కువ రోజులు తీసుకున్నాం. అఖిల్ కి ఆడుకునే మూడ్ ఉన్నప్పుడు చిత్రీకరణ జరిపే వాళ్ళం. అఖిల్ నిద్రపోతున్నప్పుడు మిగతా వాళ్లమంతా విశ్రాంతి తీసుకునే వాళ్ళం. షూటింగ్ సమయంలో అఖిల్ చాలా దగ్గరయ్యాడు. సొంత బిడ్డ లాగే అనిపించే వాడు. నన్ను కూడా అమ్మలాగే భావించేవాడు. అమ్మా..అమ్మా అంటూ పిలిచేవాడు. ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు సమయమే తెలియలేదు. అంత సరదాగా సాగిపోయింది. అప్పుడే షూటింగ్ పూర్తయిందా.. అనిపించింది. ఇప్పటికీ అఖిల్ కి నేను అంటే ఎంతో ఇష్టం. ఎక్కడున్నా అమ్మా..అమ్మా అని వెతుక్కుంటూ వచ్చి హత్తుకుంటాడు. అఖిల్ కు నాపై ఉన్న ప్రేమను చూస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి అఖిల్ కు అమ్మగా ఓ చేస్తున్నాను. సిసింద్రీ సినిమా కు ఇప్పటికీ నాకు తేడా లేదు. ఇప్పటికీ నాకు అఖిల్ చిన్నపిల్లాడు లాగే అనిపిస్తున్నాడు.’ అని ఆమని తన అనుభవాలను చెప్పుకొచ్చింది. విజయం కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఆమని అయిన అందిస్తుందేమో చూడాలి.

Related Images:

Ram Charan Want To Gift This To Akhil

The Pan Indian Director Surender Reddy is all set to do a surprise project after his big film ‘Sye Raa’ that released last year. Most recently the announcement was also done regarding his film with Akkineni Akhil.

It is evident that he is the only available actor now with some craze as he finished ‘Most Eligible Bachelor’ and is waiting to do his next. The project will be produced by AK Entertainments and Surrender Cinema banners and the latest news tells that this project is set by none other than Ram Charan who is fond of Akhil.

Moreover it is said that Ram Charan is trying to rope in the lucky beauty Rashmika Mandanna to play the lead actress in the film. All this preparation is only to gift a hit to the deserving young lad Akhil! Now think of the craze Akhil would get after this project with Surender Reddy and his brand image will take a rocket and land him as a wanna be star in Tollywood.

Related Images:

అఖిల్ 5 : హీరోయిన్ విషయంలోనూ చరణ్ సలహా

అక్కినేని హీరో అఖిల్ 5వ సినిమా ఇటీవలే కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి ఆ కాంబోను సెట్ చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ బలంగా ప్రచారం జరుగుతోంది. అఖిల్ కు ఒక మంచి సక్సెస్ ఇవ్వాలనే పట్టుదలతో చరణ్ తన వద్దకు సూరి తీసుకు వచ్చిన కథను పంపించాడని అలాగే నిర్మాత అనిల్ సుంకరను ఆ ప్రాజెక్ట్ కు నిర్మాతగా ఉండాలని కూడా సూచించాడట. ఈ మొత్తం వ్యవహారం చరణ్ నడిపిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలకు తోడు మరో వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అఖిల్.. సూరిల కాంబో మూవీకి రష్మిక మందన్నా ను హీరోయిన్ గా ఎంపిక చేయాలనే సలహాను కూడా రామ్ చరణ్ ఇచ్చాడట. ప్రస్తుతం రష్మీక లక్కీ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. నితిన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లతో సతమతం అవుతున్న సమయంలో భీష్మ సినిమాను చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో కూడా సక్సెస్ దక్కించుకుంది. రష్మిక ఉంటే సినిమాకు క్రేజ్ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో చరణ్ ఆమె పేరును సూచించాడట.

రామ్ చరణ్ గతంలో పలు సందర్బాల్లో అఖిల్ ను తమ్ముడు అంటూ చెప్పిన విషయం తెల్సిందే. అందుకే అఖిల్ సక్సెస్ కోసం చరణ్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే కథ.. దర్శకుడు.. హీరోయిన్ ఇలా అఖిల్ 5 విషయంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ అటు అక్కినేని ఫ్యాన్స్ మరియు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ వర్గాల వారు కూడా గుసగుసలాడుకుంటున్నారు. రష్మిక ‘ఆచార్య’లో చరణ్ కు జోడీగా కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Related Images:

Akhil And Surender Reddy’s Team Up For A Crazy Project!

Akhil Akkineni who is currently working on ‘Most Eligible Bachelor’ has officially announced his next project. The handsome young hero will be teaming up with stylish director Surender Reddy. This project will be produced jointly by Anil Sunkara’s ‘AK Entertainments’ and ‘Surrender2Cinema’ banners.

Known for his wholesome entertainers like ‘Kick’ and ‘Race Gurram’, Surender Reddy is riding high on the success of magnum opus ‘Sye Raa Narasimha Reddy’. Well known writer Vakkantham Vamsi who gave stories for films like ‘Athanokkade’, ‘Kick’, ‘Ooseravelli’, ‘Temper’, ‘Race Gurram’ and many others is providing a powerful story for this film.

Surender Reddy is known for presenting his heroes in a stylish manner and Akkineni fans are expecting a lot from this combination. This will be Akhil’s 5th film and the young hero is going all out for this flick. The details about the cast and crew will be announced soon. The film is expected to go on floors next year and it is going to be made with a good budget.

Related Images:

ఫ్యాన్ బేస్ పెంచుకునే సినిమాలు చేయండి బాసూ…!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తండ్రి పేరు నిలబెట్టాడు. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ టాలీవుడ్ కింగ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో అక్కినేని కాంపౌండ్ నుంచి సుమంత్ – నాగచైతన్య – అఖిల్ – సుశాంత్ లు హీరోలుగా పరిచయమయ్యారు. అయితే ఇంతమంది హీరోలున్నా.. సూపర్ హిట్ సినిమాలు తీసినా ఫ్యాన్ బేస్ లో మెగా ఫ్యామిలీని అందుకోలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి.

అయితే దీనికి అక్కినేని హీరోల సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే సినిమాలు అనే ముద్ర పడిపోవడమే కారణమని అందరూ భావిస్తుంటారు. టాలీవుడ్ లో మాస్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుందనేది వాస్తవం. అక్కినేని హీరోలు మాస్ సినిమాలు చేసినా వారిని ప్రేక్షకులకు దగ్గర చేసింది మాత్రం ఫ్యామిలీ సినిమాలే. అందుకే అదే కోవలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్ బేస్ లో కాస్త వెనుకబడి ఉన్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో సైతం మెగా అభిమానులు చేసినంత హడావుడి అక్కినేని అభిమానుల్లో కనిపించదు.

ఈ నేపథ్యంలో సినిమాకి భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టేవి దాదాపు అన్నీ మాస్ సినిమాలే. అందుకే నాగార్జున తన ని ఎలాగైనా మాస్ హీరోగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కినేని అభిమానులు కూడా వారి నుంచి మంచి మాస్ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు. అందుకే అఖిల్ కి ఒక్క సాలిడ్ హిట్ పడితే ఇండస్ట్రీలో తన సత్తా చూపిస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇక నాగార్జున సైతం మాస్ మసాలా సినిమాలు చేయాలని.. ఆ తర్వాత ఓటీటీ కంటెంట్ సినిమాలు.. ‘బిగ్ బాస్’ లాంటి షోలు చేసుకోవచ్చని వారు కామెంట్స్ చేస్తున్నారు.

Related Images:

Well Known Banner To Bankroll Akhil’s Next!

Young hero Akhil Akkineni is waiting for a big hit ever since he made his entry in Tollywood. All three films he did till date turned out to be failures and he pinned all his hopes on upcoming project ‘Most Eligible Bachelor’ which will hit the screens on Sankranti 2021. Sources say that he will be teaming up with stylish director Surender Reddy and this project will be made on a budget of nearly 45 crores. It was said that First Frame Entertainments owned by Krish will be producing it but they reportedly backed out.

News is that renowned production banner ’14 Reels Plus’ entered the scene. They will be bankrolling this action entertainer as per experts and Surender Reddy is currently fine-tuning the script before taking this film on to the floors. The official announcement is yet to come out. Surender Reddy’s last film was ‘Sye Raa’ which came during the Dusshera season last year. Akhil will be seen sporting a muscular look for this film says the insiders.

Related Images: