బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా ఐరిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటించనుంది. అలియా ఈ చిత్రంలో సీత పాత్రలో కనిపించనుంది. ఈ ...
Read More »