సినీ కార్మికులకు ఉచిత కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. ఆరోగ్యశాఖ మంత్రివర్యులు ఈటెల రాజేంద్ర సహకారంతో కరోనా లక్షణాలు ఉండి టెస్ట్ చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం GHMC సహాయంతో టెస్టులు చేయనున్నామని `మనం సైతం` నిర్వాహకుడు కాదంబరి కిరణ్ ప్రకటించారు. అన్నపూర్ణ 7 ఎకరాలు పరిసరాల్లోని జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ వద్ద సోమవారం (24/8/20) ...
Read More »