Home / Tag Archives: AP High Court

Tag Archives: AP High Court

Feed Subscription

ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీ మూడు రాజధానుల అంశంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజధానికి రోజువారీ విచారణలో భాగంగా వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది.. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ...

Read More »

ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. నమ్మకం లేకుంటే మూసేయమనండి!

ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. నమ్మకం లేకుంటే మూసేయమనండి!

ఏపీ హైకోర్టు ఘాటుగా రియాక్టు అయ్యింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత సంచలన వ్యాఖ్యల్ని ధర్మాసనం చేయటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించిన హైకోర్టు.. చట్టబద్ధ పాలన జరగకపోతే.. తామే ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని ఉపయోగిస్తామని పేర్కొంది. న్యాయమూర్తులను అవమానానికి గురి చేస్తూ.. అనుచిత ...

Read More »

అమరావతి కుంభకోణం: సిట్ విచారణ ఆపాలని హైకోర్టు ఆదేశం

అమరావతి కుంభకోణం: సిట్ విచారణ ఆపాలని హైకోర్టు ఆదేశం

అమరావతి భూముల కుంభకోణంపై వేగంగా వెళ్తున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. రాజధాని అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి సిట్ తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిపై ఏర్పాటు చేసిన సిట్ గత ప్రభుత్వ నిర్ణయాలను పున: సమీక్షించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గ ...

Read More »

దుమ్మాలపాటి కేసు: జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

దుమ్మాలపాటి కేసు: జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది. అమరావతి భూకుంభకోణంలో తన పేరు చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై ...

Read More »
Scroll To Top