బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. ఈ సీజన్ లో అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటీ అంటే మోనాల్ ను ఎందుకు బిగ్ బాస్ ఇన్నాళ్లుగా కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. మోనాల్ కంటే ఎంతో మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొన్నటికి మోన్న ఎలిమినేట్ అయిన లాస్య కూడా ఖచ్చితంగా ...
Read More » Home / Tag Archives: Big Boss
Tag Archives: Big Boss
Feed Subscriptionబిబి4 : అభిజిత్ విన్నర్ అయినా విమర్శలే.. కాకున్నా విమర్శలే
బిగ్ బాస్ రెండవ సీజన్ విజేత కౌశల్ అంటూ అయిదు ఆరు వారాల ముందే తేలిపోయింది. కౌశల్ ఆర్మీ నెటింట చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆయన కాకుండా మరెవ్వరికి బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఇచ్చినా కూడా ఊరుకునే పరిస్థితి లేదు అన్నంతగా హడావుడి కొనసాగింది. ఇప్పుడు అదే విధంగా అభిజిత్ విషయంలో ...
Read More »