అంతర్జాతీయ రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఎప్పుడైతే దేశంలో కరోనా ఎంట్రీ అయ్యిందో అప్పటి నుంచే దేశంలో విదేశాల నుంచి రాకపోకలను కేంద్రం నిషేధించింది. వందే భారత్ మిషన్ అంటూ అప్పట్లో నడిపింది. కరోనా బాగా ప్రబలడంతో ఇక చేసేందేం లేక మొత్తం విమానాల రాకపోకలు ఆ మధ్య బంద్ చేసింది. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని మాత్రమే ప్రత్యేక విమానాలు వేసి తీసుకొచ్చింది. తాజాగా అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశంలోకి ఇతర దేశాల నుంచి భారతీయులు.. విదేశీయుల రాకపోకలపై […]
