జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగడం.. తొలిరోజు నామినేషన్ల గడువు పూర్తి కావడం కూడా జరిగిపోయింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పనులు పూర్తి చేసుకుంటుండగా అందరికంటే ముందే వామపక్షాలు అన్ని పార్టీలను ఆశ్చర్యపరిచాయి. జీహెచ్ఎంసీలో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న సీపీఐ సీపీఎంలు తొలి విడత జాబితాను విడుదల చేయడం విశేషంగా మారింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు ఈ లిస్ట్ విడుదల చేసి అధికార టీఆర్ఎస్ ను ఓడించాలని.. ఈ ఐదేళ్లలో ప్రజా సమస్యలు తీర్చలేదని […]
భాగ్యనగరి హైదరాబాద్ లో… నగరం నడిబొడ్డున ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్ పై ఆదివారం జరిగిన దాడి పెను కలకలమే రేపుతోంది. నగరంలో ఎలైట్ ప్రాంతంగా ఉన్న హిమాయత్ నగర్ లో మగ్ధూంభవన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ భవనంలో సీపీఐ రాష్ట్ర కార్యాలయం కొనసాగుతున్న సంగతీ తెలిసిందే. నిత్యం వామపక్ష భావజాలంతో కూడిన సమాలోచనలు సీపీఐ పార్టీ కార్యకలాపాలపై సమీక్షలు జరిగే ఈ భవనం నిత్యం లెఫ్టిస్టులతో కళకళలాడుతూనే ఉంటుంది. అంతేనా… ఇతర […]
ఈ ఆదివారం ప్రారంభమైన తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’పై వివాదాలు సమసిపోవడం లేదు. హీరో అక్కినేని నాగార్జున యాంకర్ గా చేస్తున్న ఈ షోపై తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. బిగ్ బాస్ షో వల్ల ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని నారాయణ ప్రశ్నించారు. ఈ షో చూస్తుంటే హిమాలయంలో సాంస్కృతిక సంఘాన్ని తీసుకువచ్చి మురికికుంటలో పడేసినట్లు ఉందని అన్నారు. ఇక షో వైభవం విజయ్ మాల్యా జీవించే భవనాల కంటే ఎంతో […]