బార్బీ బొమ్మను మించి క్యూట్ నెస్
బొమ్మల్లో అందమైన బొమ్మల్లో ఒక్కటి బార్బీ బొమ్మ అనడంలో సందేహం లేదు. అందమైన అమ్మాయిలను కొన్ని సార్లు బార్బీ బొమ్మతో పోల్చుతూ ఉంటారు. అయితే ఈసారి అదా శర్మను ఇలా చూస్తుంటే నిజంగా బార్బీలాగే ఉందే అనిపిస్తుంది. ఆ స్కిన్ టోన్ మరియు హెయిర్ స్టైల్ చూస్తుంటే పెద్ద సైజ్ బార్బీ బొమ్మలా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే బార్బీ బొమ్మ క్లీ వేజ్ షో చేస్తుంది. అందమైన రూపం ఉన్న ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు […]