బార్బీ బొమ్మను మించి క్యూట్ నెస్

0

బొమ్మల్లో అందమైన బొమ్మల్లో ఒక్కటి బార్బీ బొమ్మ అనడంలో సందేహం లేదు. అందమైన అమ్మాయిలను కొన్ని సార్లు బార్బీ బొమ్మతో పోల్చుతూ ఉంటారు. అయితే ఈసారి అదా శర్మను ఇలా చూస్తుంటే నిజంగా బార్బీలాగే ఉందే అనిపిస్తుంది. ఆ స్కిన్ టోన్ మరియు హెయిర్ స్టైల్ చూస్తుంటే పెద్ద సైజ్ బార్బీ బొమ్మలా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే బార్బీ బొమ్మ క్లీ వేజ్ షో చేస్తుంది. అందమైన రూపం ఉన్న ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం అయ్యింది. మొదటి సినిమాతో ప్రేక్షకుల్లో గుర్తింపు అయితే దక్కించుకుంది. కాని లక్ కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గా నిలిచి పోయింది.

ఈమద్య కాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హోరెత్తిస్తున్నారు. ఆ వరుసలో ఈ అమ్మడు మందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెగ్యులర్ గా తన ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తూ అలా అయినా సక్సెస్ అవుతున్న అదా శర్మ తాజాగా ఈ ఫొటోను షేర్ చేసింది. షర్ట్ జిప్ తీసి మరీ బుజాల వరకు అనుకుని చాలా క్యూట్ ఫోజ్ తో ఫొటో తీసుకుంది. ఒక వైపు క్యూట్నెస్ మరియు మరో వైపు అందాల ఆరబోత కూడా ఉండటం ఈ ఫొటోకే చెల్లింది అనిపిస్తుంది. బార్బీ బొమ్మ హాట్ గా ఉంటే ఇలాగే ఉంటుందేమో అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.