టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచిన బొమ్మరిల్లు విడుదల అయ్యి 14 ఏళ్లు అయ్యింది. ఆ సినిమాలో సిద్దార్థ మరియు జెనీలియా జంటగా నటించారు. ప్రకాష్ రాజ్ మరియు జయసుధ కీలక పాత్రల్లో కనిపించారు. బొమ్మరిల్లు ఫాదర్ గా ప్రకాష్ రాజ్ కు మంచి గుర్తింపు దక్కింది. భారీ వసూళ్లను దక్కంచుకున్న బొమ్మరిల్లు సినిమాను ...
Read More »