ప్రపంచంలోనే అతిపెద్ద థీమ్ పార్క్.. డిస్నీల్యాండ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయింది. కరోనా వైరస్ ప్రభావం డిస్నీ కార్యకలాపాలపై తీవ్రంగా పడింది. కరోనాతో డిస్నీ ఎడెనిమిది నెలలుగా బోసిపోయింది. సందర్శకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. భౌతిక దూరాన్ని పాటించాల్సి రావడం వల్ల సందర్శనకు వస్తున్న వారి సంఖ్యలోనూ భారీగా తగ్గుదల నమోదవుతోంది. డిస్నీ ల్యాండ్ ప్రధాన ...
Read More »