చీరలో ఆమె అందం మతి చెడగొడుతోందిగా
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డిస్కవరీ ఫాతిమా సనా షేక్ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే ఈ అమ్మడి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ అభిమానుల్ని ఇప్పటికీ షాక్ లోనే ఉంచాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సనా షాకిచ్చే సంగతి చెప్పింది. తాను కేవలం మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని వెల్లడించారు. సినీ పరిశ్రమతో సంబంధాలు లేని వ్యక్తిగా ఈ రంగంలో పోరాడటం గురించి మాట్లాడుతూ సెక్సిజం అనేది అన్నిచోట్లా ఉందని వ్యాఖ్యానించారు. […]
