కేంద్రంలోని బీజేపీ ఇప్పుడు తమిళ రాజకీయాల వైపు దృష్టిసారించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. చెన్నైలో మకాం వేశారు. పొత్తుల కోసం ఎత్తులు వేస్తున్నారు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకొని బీజేపీ మిగిలిన పార్టీలు వ్యక్తుల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అలాగే ప్రతిపక్షాలను చీల్చే యోచనలో ...
Read More »