తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’
కన్నడ హిట్ చిత్రం ‘లవ్ మోక్ టైల్’ ను తెలుగులో సత్యదేవ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ నెల చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమాను ఇదే ఏడాది చివరి వరకు థియేటర్స్ లో లేదంటే ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాకు విభిన్నమైన టైటిల్ ను […]
