బాడీ పెంచేస్తున్న మహేష్.. వైల్డ్ లుక్

సూపర్ స్టార్ మహేశ్​ బాబును గ్రీకు వీరుడిగా పోల్చే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఆయన అందం చూసి అసూయ, ఈర్ష్య వంటివి వ్యక్తం చేసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అంతెందుకు హీరో హీరోయిన్లలో కూడా చాలా మంది.. మహేశ్ అందం కొంచెం తమకు ఇస్తే బాగుంటుందని సరదాగా చెప్పిన వాళ్ళు ఉన్నారు.

అయితే మహేశ్ ఇలా ఉండటానికి కారణం.. జీన్స్‌తో పాటు ఆయన కష్టం కూడా దాగి ఉంది. రెగ్యులర్​గా డైట్ ఫాలో అవుతారు. జిమ్ అండ్​ వర్కౌట్స్​ క్రమం తప్పకుండా చేయడం ఆయన అలవాటు. అందుకే, ఎప్పుడూ సేమ్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఫిట్​ అండ్ గ్లామర్​గా కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతుంటారు.

తాజాగా మరోసారి తాను వర్కౌట్ చేస్తున్న ఫోటోను మహేశ్ పోస్ట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటోలో ఆర్మ్స్ ఎక్స్‌ర్‌సైజ్స్ చేస్తూ కనిపించారు. ఆ పిక్​లో బైసెప్స్ బాగా కనపడుతున్నాయి. హార్డ్ వర్క్ విషయానికి వస్తే నలుపు తెలుపు అంటూ ఏమీ ఉందడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడమే!! అంటూ వ్యాఖ్య రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న గుంటూరు కారం సినిమాతో పాటు తర్వాత చేయబోయే రాజమౌళి సినిమాలోని ఫిజిక్ కోసం ఇప్పటి నుంచే తెగ కష్టపడుతున్నారని చాలా రోజుల నుంచి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ మహేశ్.. తాను ఏ సినిమా కోసమో కాదని, రెగ్యులర్​గానే తాను ఈ వర్కౌట్స్ చేస్తున్నట్లు ఆ మధ్య చెప్పుకొచ్చారు.

ఇక మహేశ్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్​ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి కానుకగా సినిమా గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్కా మాస్ ఎంటర్​టైనర్​గా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సినిమాను నిర్మిస్తోంది. ఇక దీని తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం మరింత బలంగా సిద్ధంగా కానున్నాడు. ఆ ప్రాజెక్టు వచ్చే ఏడాది సమ్మర్లో మొదలయ్యే అవకాశం ఉంది.

Related Images:

Mahesh Babu Thanks CM Jagan For The Relief Measures Towards Industry

Since the lockdown was imposed due to the Coronavirus impact, the theaters across the country have been shut, pushing the industry and theater owners into deep troubles. Now the Andhra Pradesh government has stepped in to lend a helping hand for the theaters in the state to resume the operations and announced a relief package,”Restart Package”

Super Star Mahesh Babu took to Microblogging site Twitter and thanked Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy and the state government for their relief measures. “#CinemaRestartPackage… A commendable move by our hon’ble CM @ysjagan! A big thank you to the Government of AP for bringing in these relief measures during these challenging times which will help restructure and restart our Telugu film industry!” Super Star tweeted.

The Andhra Pradesh government during the recent cabinet meeting decided to waive off the fixed electricity charges for April, May, and June for the theaters and multiplexes in the state. As a relief measure. In addition to that, loans will be provided for the theaters.

Related Images:

ప్రొడ్యూసర్ తో గొడవ.. హీరో రామ్ తో ‘జగడం’

ఒక హీరోతో అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం.. ఒక హీరోయిన్ ప్లేస్ లోకి మరో నటి రావడం సినీ ఇండస్ట్రీలో తరచూ జరిగేదే. అయితే.. ఆ పరిస్థితి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. హీరో రామ్ నటించిన ‘జగడం’ సినిమా కూడా ఇలాంటిదే. వాస్తవానికి ఈ సినిమాని దర్శకుడు సుకుమార్.. అల్లు అర్జున్ తోగానీ.. మహేశ్బాబుతోగానీ తీయాాలనుకున్నాడట.

అయితే.. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ.. ఈ సినిమా విషయమై ఓ ప్రముఖ నిర్మాతతో సుకుమార్ కు విబేధాలు వచ్చాయట. దీంతో అనూహ్యంగా రామ్ తెరపైకి వచ్చాడు. వెంటనే అతనికి కథ వినిపించి ఒప్పించి ‘జగడం’ అనే టైటిల్ ఫిక్స్ మరుసటి రోజే సినిమాను ప్రారంభించాడు సుకుమార్. అయితే.. సినిమాలో హింస పాళ్లు ఎక్కువ కావడంతో ఫ్లాప్ అయింది. అయితే.. ఈ సినిమా మహేష్ బన్నీ ఎవరో ఒకరు చేస్తే లెక్క మరోలా ఉండేదని అంటూ ఉంటారు.

ఆ తర్వాత సుకుమార్ మహేష్తో ‘1 నేనొక్కడినే’ తెరకెక్కించినా ఆ సినిమా కూడా కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయింది. ఇక బన్నీకి ‘ఆర్య’తో బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్.. ఆ తర్వాత అతడితోనే ‘ఆర్య 2’ కూడా తీశాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ‘పుష్ప’ తెరకెక్కుతోంది.

Related Images:

మహేష్ ఫోటోల్ని జూమ్ చేసి చూస్తున్న సాయిపల్లవి

ఫిదా బ్యూటీ సాయిపల్లవిపై మీడియా ఫోకస్ కాస్తంత ఎక్కువే. ఇటీవల జాతీయ మీడియా కూడా తనపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. తాజాగా సాయిపల్లవి కొత్త వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మలయాళీ బ్యూటీ తన ప్రయాణం గురించి మీడియా ఇంటర్వ్యూల్లో ముచ్చటిస్తోంది.

మహేష్ బాబుతో కలిసి పనిచేయడం గురించి అడిగినప్పుడు సాయి పల్లవి ఏదో ఒక రోజు సూపర్ స్టార్ తో కలిసి పనిచేస్తానని ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇదే వేదికపై మహేష్ గురించి ఈ బ్యూటీ బోల్డ్ కామెంట్ వేరొకటి వైరల్ అవుతోంది.

మహేష్ అందం గురించి అడిగినప్పుడు సాయి పల్లవి ఏమని అందంటే… “అతను చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఒక వ్యక్తి అంత అందంగా కనిపించడం దాదాపు అసాధ్యం అని నేను భావిస్తున్నాను. నేను తరచూ అతని చిత్రాలను జూమ్ చేస్తాను. అతను మచ్చలేనివాడని అనుకుంటున్నాను. అతని చర్మం మచ్చలేనిది. అన్నివేళలా ప్రకాశించే చంద్రుడు“ అంటూ వ్యాఖ్యానించింది.

సాయి పల్లవి కెరీర్ ఆరంభం మొటిమలతో సమస్యలను ఎదుర్కొంది. ఆ క్రమంలోనే పలు అవకాశాల్ని జారవిడిచింది. ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ ను ఆమోదించడానికి 2 కోట్ల ఆఫర్ ను కూడా ఆమె తిరస్కరించింది. కానీ ఇప్పుడు మహేష్ గ్లామర్ గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలతో మహేష్ అభిమానులు చాలా ఖుషీ అయ్యారు.

Related Images:

Mahesh Babu Welcomes Back Audience To AMB Cinemas

Single screen theatres and multiplexes are reopened from Today in Telangana with all safety measures of Covid-19. Superstar Mahesh Babu’s superplex AMB Cinemas is also reopened with the screening of the highly-anticipated Hollywood film, Tenet. On this occasion, the Sarileru Neekevvaru actor has penned a special message for the audience welcoming them to watch the films on the big screens.

Mahesh Babu tweeted, “AMB re-opens tomorrow! Proud of our hardworking team at @amb_cinemas and all their efforts from the past few weeks to ensure a safe & enjoyable experience for all moviegoers… specially during these times! Stay safe #YourSafetyOurPriority #WelcomeBackToAMB.”

On the work front, Mahesh Babu will next be seen in ‘Sarkaru Vaari Paata’ alongside Keerthy Suresh. Directed by Parasuram, the film is produced by Mythri Movie Makers in association with 14 Reels Plus Entertainments and GMB Entertainments. The shooting of the film is expected to go on floors in January.

Related Images:

సేఫ్టీగా ఎంటర్ టైన్ మెంట్ : మహేష్

కరోనా కారణంగా దాదాపు తొమ్మిది నెలలుగా మూత పడ్డ థియేటర్లు మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయి. హైదరాబాద్ లో థియేటర్ల ఓపెన్ కు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇంకా కరోనా భయం ఉండటంతో పాటు జనాలు థియేటర్లకు వస్తారో రారో అనే ఉద్దేశ్యంతో చాలా థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లు కూడా ఓపెన్ చేయడం లేదు. నేటి నుండి హైదరాబాద్ లోను ప్రముఖ మల్టీ ప్లెక్స్ అయిన ఏఎంబీ ఓపెన్ కాబోతుంది. పూర్తి స్థాయి సేఫ్టీ మరియు కరోనా జాగ్రత్తలతో ఓపెన్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే ఏఎంబీ వారు ప్రకటించారు.

ఏషియన్స్ వారితో మహేష్ బాబు ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇప్పటికే మహేష్ బాబు భార్య నమ్రత మాట్లాడుతూ ఏఎంబీ పునః ప్రారంభం కాబోతుంది.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా మహేష్ బాబు కూడా ఏఎంబీ లో సేఫ్టీగా సినిమాను చూసి ఎంటర్ టైన్ అవ్వండి అంటూ ట్వీట్ చేశాడు. ఏఎంబీ స్టాఫ్ మొత్తం కూడా చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో సమస్యలు ఎదుర్కొన్నారు.

ఇప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడి కోసం వారు సేఫ్టీ ఫ్రికాషన్స్ తీసుకుంటున్నారు. కనుక ఎలాంటి ఆందోళన లేకుండా వచ్చి ఏఎంబీలో సినిమాను ఆస్వాదించాలంటూ మహేష్ బాబు ట్వీట్ లో పేర్కొన్నాడు. నేడు టెంట్ మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు భారీగానే బుకింగ్ చేసుకున్నట్లుగా ఏఎంబీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Related Images:

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మహేష్.. అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్య సహాయం చేస్తున్నారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్ లు నిర్వహించడమే కాకుండా చిన్నారులకు ఎంతో క్లిష్టమైన గుండె సంబంధిత సర్జరీలను చేయిస్తూ చిన్నారుల మొహాల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న 1010 మంది చిన్నారులకు ప్రాణదానం చేశారు మహేష్. ఈ క్రమంలో మహేష్ బాబు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్యం కోసం ఆర్థిక సహాయం చేశారు మహేష్ బాబు. అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారికి మహేష్ చికిత్స ఇప్పించారు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని.. ఆ చిన్నారికి తన కుటుంబానికి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్రత ఈ సందర్భంగా పేర్కొంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను బ్రతికించడానికి ముందుకొచ్చి వారి పాలిట దేవుడిగా మారాడని.. మహేష్ నిజమైన హీరో అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ జనవరి నుండి మొదలు కానుంది.

Related Images:

Fans Celebrate 41 Years Of Mahesh Babu’s Debut

Mahesh Babu made his acting debut as the Prince of Tollywood and has become a superstar. Entering as Krishna’s successor, Mahesh soon became a youth favorite hero with his own style. It’s hard to believe that he is 45 and proved that age is just a number. Now, the Sarileru Neekevvaru actor has completed 41 years in the film industry.

Superstar Mahesh Babu has acted in 35 films in his 41-year film career. Exactly 41 years ago, he made his debut in the experimental film ‘Needa’ directed by legendary Dasari Narayana Rao. The film also featured Mahesh’s elder brother Ramesh Babu in a lead role.

It has been 41 years since this movie released. On this occasion, the actor’s fans are trending the hashtag #MaheshBabu@41Years, marking his debut to the industry. Mahesh made his solo entry with the ‘Rajkumarudu’ and won the hearts of the audience with ‘Murari’.

On the work front, Mahesh Babu will next be seen in ‘Sarkaru Vaari Paata’ alongside Keerthy Suresh. Directed by Parasuram, the pre-production is going on at a brisk mode. Production house Mythri Movie Makers is producing the film in association with 14 Reels Plus Entertainments and GMB Entertainments.

Related Images:

అన్నా చెల్లెళ్లు షాపింగ్ అనుకుంటే పప్పులో అడుగేసిన‌ట్టే!

సూపర్ స్టార్ మహేష్ వారసులు గౌతమ్ – సితార ఇటీవలే విదేశాలకు వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో విదేశీ షికార్లు అస్సలు సాధ్యపడలేదు. కరోనా నుంచి అంతో ఇంతో రిలీఫ్ దొరకగానే మహేష్ కుటుంబ సమేతంగా దుబాయ్ కి షార్ట్ వెకేషన్ ప్లాన్ చేశారు.

విదేశీ విహారం ముగించి తిరిగి మహేష్ షూటింగుకి రెడీ అవుతుంటే.. అన్నా చెల్లెళ్లు మాత్రం ఇలా షాపింగ్ కోసం బయటికి వచ్చారని భావిస్తున్నారా? ప్చ్.. అక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఆ ఇద్దరూ ఏం కొన్నారో కానీ మాస్క్ ధరించి కట్టుదిట్టమైన భద్రతతో వెళ్లారు. అలాగే అక్కడ ఎలక్ట్రానిక్ స్క్రీన్ పై భాష చూస్తుంటే అది దుబాయ్ టూర్ లో చేసిన షాపింగ్ అని అర్థమవుతోంది.

ఆ ఫోటోని ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తుంటే అది అన్నా చెల్లెళ్లు కాదని అర్థమవుతుంది. గౌతమ్ తో కలిసి సితార షాపింగుకి వెళ్లలేదు. గౌతమ్ లా కనిపిస్తున్న మహేష్ తో కలిసి షాపింగ్ చేసింది. అసలే ఊహించని మేకోవర్ తో మహేష్ .. గౌతమ్ కి అన్నయ్యలా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా గౌతమే అని డౌట్ పడేలా కనిపించారు మాస్క్ ధరించి గుర్తు పట్టలేనంతగా..!

Related Images:

Special Set Erected For Mahesh’s ‘Sarkaru Vaari Paata’

Superstar Mahesh Babu’s upcoming film titled ‘Sarkaru Vaari Paata’ will reportedly start rolling from the first week of January in 2021. Directed by Parasuram, the film has Keerthy Suresh as the female lead.

The latest we hear is the makers of the film has erected a huge Central bank set at Ramoji Film city under the supervision of Art Director Thota Taruni. As per reports, the entire interval sequence is going to be shot on this special set, which is said to be a very crucial part in the film. The concept of the film also revolves around the huge scandals that have shaken the Indian banking sector.

Packed with good action and a bunch of twists and turns, the film will also have a romantic track between the lead roles. After a long time, Mahesh is going to play a Lover Boy in this movie and that is why he changed his look.

Production house Mythri Movie Makers is producing the film in association with 14 Reels Plus Entertainments and GMB Entertainments. Music director Thaman has already started composing tunes for the film.

Related Images:

Second Half Changes For Mahesh Babu’s Film!

Superstar Mahesh Babu’s upcoming film ‘Sarkaru Vaari Paata’ is all set to go on floors from January. The entire team is busy working out the schedules for this film while Mahesh recently returned back from Dubai. The shooting which stars in January is expected to finish as quickly as possible so that the film can be released in the second half of 2021.

In the meanwhile, there is a news that is doing rounds about this film. According to it, Parasuram wrote the script in such a way that the film is canned equally in America and India. Since the situations have changed a lot, the ‘Geetha Govindham’ is reportedly making necessary changes to the film’s second half. As per these changes, most of the film is expected to be shot in India while only minor portions will be canned in America.

While these are just rumors, we need to wait for the official news regarding this. ‘Sarkaru Vaari Paata’ is produced jointly by Mythri Movie Makers, 14 Reels Plus Banner and MB Entertainments. Keerthy Suresh is the heroine in this flick while Thaman takes care of the music department. Fans are having a lot of expectations over this wholesome entertainer.

Related Images:

ఫేక్ అకౌంట్ ను ట్యాగ్ చేసిన మహేష్ బాబు

సోషల్ మీడియాలో స్టార్స్ కొన్ని సార్లు తప్పుగా ట్యాగ్ చేయడం చూస్తూ ఉంటాం. అవతలి వ్యక్తి పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్ తెలియకపోయినా కూడా కొందరు ట్యాగ్ చేస్తూ పప్పులో కాలేస్తూ ఉంటారు. సెల్రబెటీల పేరుపై పదుల కొద్ది సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. వాటిలో గుర్తించేందుకు వెరిఫికేషన్ గుర్తు ఉన్న అకౌంట్స్ మాత్రమే ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. కాని కొన్ని సార్లు స్టార్స్ ఇతరుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్పుడు ట్యాగ్ చేయడంతో చర్చనీయాంశం అవుతూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు దర్శకురాలు సుధ కొంగర పేరును తప్పుగా ట్యాగ్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సురారై పోట్రూ సినిమాపై తన స్పందన తెలియజేయడంతో పాటు యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేయడం కోసం మహేష్ బాబు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో సూర్యపై ప్రశంసలు కురిపించిన మహేష్ దర్శకురాలి పనితీరును అభినందించాడు. ఆ సమయంలో ఆమె పేరుతో ఉన్న ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ను ట్యాగ్ చేశాడు. సుధ కొంగర పేరుతో అధికారికంగా అకౌంట్ ఉన్నదా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఆమె ఎప్పుడు కూడా ట్విట్టర్ లో ఉండరు. అలాంటప్పుడు హ్యాష్ ట్యాగ్ తో సుధ కొంగర పేరు పెట్టాల్సి ఉంటుంది. కాని మహేష్ బాబు ఆమె ఫేరుతో నడుస్తున్న ఫేక్ అకౌంట్ ను ట్యాగ్ చేసి తప్పులో కాలేశాడు.

Related Images:

The Ever Young & Freakishly Stylish Mahesh!

Not many look like they are in their twenties despite being in forties. Superstar Mahesh Babu is one such hero who can make the girls swoon over him with his handsome looks. The ‘Sarileru Neekevvaru’ hero is on a vacation with his family and Namrata recently posted a picture that is over the internet now.

Mahesh is seen giving a striking pose in a ‘GAP’ maroon hoodie and he is sure to steal the hearts of many young girls. With those big sunglasses, clean shave and the long hair which is he is developing for ‘Sarkaru Vaari Paata’ makes you a super stylish look.

Fans are loving this look from their hero and are wanting for more such pictures. On the work front, Parasuram’s film will be starting from January and Mahesh is expected to work on his brands till then. The pre-first look posters of ‘Sarkaru Vaari Paata’ got a huge response from all over.

Related Images:

Mahesh Babu’s Director Turns Into A Producer This Time!

Young and talented director Anil Ravipudi is known for his commercially successful films. He did not deliver a single failure till now and his last film ‘Sarileru Neekevvaru’ with Mahesh Babu was his career’s biggest hit. The ‘Supreme’ director is now all set to become a producer for an interesting flick titled ‘Gaali Sampath’. Directed by Anish Krishna, tis film will have Sree Vishnu playing the lead role.

Anil Ravipudi will be giving the screenplay and creative support apart from presenting this flick. The film is being bankrolled under ‘Shine Screens’ and ‘Image Spark Entertainment’ banners. The film was launched officially this morning in Hyderabad and ace artist Rajendra Prasad will be portraying a crucial role.

The film reportedly revolves around a father and his son and it promises to be a hilarious ride. The rest of the actors include noted names like Tanikella Bharani, Sathya and Lovely Singh. Achu is composing the music for this flick. The concept poster of ‘Gaali Sampath’ came out today and it explains the basic theme of this movie.

Related Images:

Mahesh Babu Sends Special Gift To Director Parasuram

Superstar Mahesh Babu treats his directors like family members. And that’s the reason, the star actor gives special treats to his directors for special events. The Maharshi actor has now sent a special gift to director Parasuram on the occasion of Diwali festival.

Taking to Twitter, Parasuram shared photos and wrote, “Sweet gesture from my superstar @urstrulyMahesh. Thank you, sir, for making this the brightest Diwali in my life. Sending out my heartfelt Diwali wishes to you and your family sir.”

Mahesh Babu and director Parasuram has joined hands for a big-budget action drama “Sarkaru Vaari Paata”. The film shooting was delayed due to visa formalities and the shoot may start in late November or the first week of December.

Meanwhile, Mahesh Babu is currently enjoying his vacation with his family members. Pictures from the actor’s vacation have been trending on social media since Monday. According to reports, Mahesh Babu and his family are currently at Namrata’s sister Shilpa Shirodkar’s house in Dubai.

Related Images:

పరశురామ్ కు దీపావళి గిఫ్ట్ పంపిన మహేశ్

మహేశ్ బాబు ఎంత ప్రొఫెషనల్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తన మన తాను చేసుకుంటూ ఎప్పుడు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడు. దర్శక నిర్మాతలకు ఎంతో గౌరవం ఇస్తుంటాడు. కేవలం దర్శకుడు చెప్పినట్టు ఫాలో అవుతూ ఉంటాడు. అందుకే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా నిలిచిపోయాడు. మహేష్ బాబు దర్శకుల హీరో అని చెబుతుంటారు. తన దర్శకులను ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేస్తుంటాడు. తాజాగా మహేష్ బాబు తన దర్శకుడు పరుశురామ్కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ బహుమతులు చూసి పరశురామ్ ఎంతో ఎమెషనల్ అయ్యాడు.

మహర్షి సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన మహేశ్.. చాలా కథలు విని చివరకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసుకున్నది. ఆ సినిమా షూటింగ్ కేవలం ఆరునెలల్లోనే పూర్తయ్యింది. ఈ తర్వాత మళ్లీ ఎన్నో కథలు విని.. చివరకు పరశురామ్ వినిపించిన ‘సర్కారు వారి పాట’ చిత్రానికి కనెక్ట్ అయ్యాడు. కరోనాతో ఆ సినిమా షూటిం ఆలస్యంగా నడుస్తున్నది. మొత్తానికి ఈ మూవీ షూటింగ్ నవంబర్ చివర్లో గానీ డిసెంబర్ మొదటి వారంలో గానీ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ చాలాగ్యాప్ తర్వాత యూఎస్ వెళ్లాడు. తాజాగా ప్రేక్షకులకు అభిమానులు దీపావళి విషెస్ తెలిపాడు. కాలుష్యానికి దూరంగా ఉండండని కోరాడు. అయితే మహేష్ బాబు తన దర్శకుడు పరుశురామ్కు దీపావళి సందర్భంగా బహుమతులను పంపాడు. వాటిని పరుశురామ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గాల్లో తేలిపోయాడు. తనకు ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇలాంటి గిఫ్ట్స్ పంపలేదని పేర్కొన్నాడు పరుశురామ్.

Related Images:

Superstar’s Father-Son Moment With Gautham!

Superstar Mahesh Babu is a true family man who gives the utmost importance to his loved ones. He never leaves a chance to go on a family vacation and right now he is enjoying with Namratha, Gautham and Sithara abroad.

He recently uploaded a picture where he is seen hugging his son Gautham who is sitting near a table. Gautham looks good while Mahesh is handsome as ever. With long hair, clean shave and cooling glasses, Mahesh just looks like he is in his late twenties.

Mahesh wrote, “It’s a lot more difficult to hug him now. Never needed a reason or a perfect time.” He shows his love towards his son and daughter quite often on social media and this picture makes you adore him more.

On the other hand, Mahesh Babu’s upcoming film ‘Sarkaru Vaari Paata’ will be starting from January. Keerthy Suresh is the heroine in this flick written and directed by Parasuram.

Related Images:

Nothing Better Than Some Father-Daughter Time!

No matter how big a superstar you are, nothing beats some quality time with your loved ones. Mahesh Babu is currently enjoying his vacation with his family and his loving wife Namratha posted a picture that is getting a lot of likes.

Here we can see Mahesh and his doting daughter Sithara standing on the balcony and enjoying the picturesque view. The father and daughter duo seems to be having a great time as Namratha wrote captioned it as ‘Chilling’.

Previously Mahesh Babu posted a selfie of their entire family before going on the trip. They were seen wearing masks and covering themselves completely. Despite Corona, Mahesh and his family never seem to leave a chance to have a family vacation.

Mahesh’s ‘Sarkaru Vaari Paata’ is expected to start in January and he seems to be spending all his free time happily with his family.

Related Images:

Mahesh Babu’s Special Wishes For Kamal Haasan And Trivikram

Universal hero Kamal Haasan and ace director Trivikram are celebrating their birthdays today. The leader of Makkal Needhi Maiam has turned a year old and celebrating his 66th birthday while Khaleja director is celebrating his 49th birthday. The social media is flooded with wishes for the actor and director.

Telugu superstar Mahesh Babu took to social media on Saturday to extend his wishes and love for both Trivikram Srinivas and Kamal Haasan on their birthday.

Calling Kamal Haasan a genius, Mahesh Babu wrote, “Wishing the legendary @ikamalhaasan sir a very happy birthday… A genius who embodies every role he plays… Truly an inspiration. Good health and happiness to you always sir!”

He wished Trivikram success and happiness as he wrote, “Happiest birthday Trivikram Srinivas! Wishing you immense happiness and success always!”

On the work front, Mahesh Babu will next be seen in Sarkaru Vaari Paata with Keerthy Suresh as the leading lady.

Related Images:

This Is How Ram Pothineni Rolls From 5 to 9!

It seems like Mahesh Babu and Ram Pothineni has hidden an age-reversal potion in their homes. While Mahesh looks like he is just in his early thirties despite being around 45, the 32-year-old Ram looks as if he just crossed his teens.

Just take a look at the recent picture from Ram Pothineni! He is completely refreshing and vibrant with that killer smile that is sure to make the girls swoon over him. He seems to have trimmed down his thick beard which he developed for ‘Ismart Shankar’ and ‘RED’ which makes him look like a handsome lover boy.

He looks totally chilled in this click which is getting liked by many. Ram wrote, ‘9 to 5 : Show them how you rock. 5 to 9 : Show them how you roll.’ Isn’t he just rocking the new look?

Apart from his dapper looks, the thing which is attracting the audience the most is the liquor bottles behind him. While some may criticize him, his fans are mesmerized by his dashing looks.

Related Images: