సూపర్ స్టార్ కు ప్రేమతో.. లేఖలతో అభిమానులు
‘ఓ రైలు జీవితం కాలం లేటు’ అన్న సామెత ఎంత పాపులరో.. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లో రావడం అనేది కూడా అంతే హాట్ టాపిక్. ఎప్పుడో రాజకీయాల్లోకి వస్తానన్న తమిళ అగ్రహీరో సూపర్ స్టార్ రజినీకాంత్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా ఉలుకు లేదు పలుకు లేదు. 15 ఏళ్లుగా రాజకీయాల్లో రజినీ వస్తాడు.. మా కోరిక తీరుస్తాడనుకుంటున్న అభిమానుల ఆశలు నెరవేరడం లేదు. ఇటీవల తాను రాజకీయాల్లోకి రాలేనంటూ రజినీకాంత్ పేరుతో వెలువడిన […]
