ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం అన్ని జిల్లాల యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సీఎస్ నీలం సాహ్నీ నిమ్మగడ్డకు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి ...
Read More »