నిహారిక – చైతన్యల ప్రేమకథ గుట్టు విప్పిన నాగబాబు

మెగా డాటర్ నిహారిక ప్రేమ వివాహం చేసుకున్నారా? పెద్దలు కుదుర్చిన సంబంధం మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంతవరకూ పూర్తి స్పష్ఠతతో లేదు. కానీ ఇప్పుడు అన్ని సందేహాలకు చెక్ పెట్టేశారు మెగా బ్రదర్ నాగబాబు. తన గారాల పట్టి నిహారిక – చైతన్య ల ప్రేమకథని మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా బయటపెట్టారు. ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అత్యంత సన్నిహితుల మధ్య నిహారిక- చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరిద్దరు ప్రేమించుకున్నారని ఆ తరువాత ఆ ప్రేమకథ తనకు తెలిసిందని నాగబాబు తెలిపారు. ప్రేమాయణం తరువాతే వీరి పెళ్లి కుదిరిందన్న విషయం చాలా మందికి తెలియదు.

చాలా కాలంగా ప్రేమలో వున్న నిహారిక- చైతన్య తమ ప్రేమని పెద్దల అంగీకరింతో పెళ్లి పీటల దాకా తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారట. ఇందులో భాగంగానే మెగా బ్రదర్ నాగాబాబుకు దగ్గరయ్యేందుకు జొన్నలగడ్డ చైతన్య జూబ్లీహాల్స్ లోని అపోలో జిమ్ లో చేరారట. అదే జిమ్ లో నాగబాబు వర్కవుట్ లు చేస్తుండటంతో చైతన్య అపోలో జిమ్ లో చేరారట. చిన్నగా నాగబాబుతో పరిచయం పెంచుకుని రోజూ విష్ చేయడం పనిగా పెట్టుకుని ఇంప్రెస్ చేయడం మొదలుపెట్టారట. 2015 నుంచి చైతన్య- నిహారిక ప్లాన్ మొదలైందట.

చివరకు గత ఏడాది నిహారిక తన తల్లిదండ్రులకు ప్రేమ వ్యవహారం గురించి వెల్లడించిందట. ఆమె తండ్రి నాగబాబుకు చైతన్య గురించి సమాచారం ఇచ్చింది. ఆ తరువాతే నాగబాబు కుటుంబం చైతన్య కుటుంబం గురించి ఆరా తీశారట. చైతన్య తండ్రి గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు గురించి తెలుసుకున్న తరువాత నాగబాబు నిహారిక ప్రేమ పెళ్లికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారట. ఐజి జె ప్రభాకర్ రావు కు చిరంజీవితో మంచి అనుబంధం వుండటంతో నిహారిక ప్రేమ పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగింది` అని నాగబాబు నిహారిక ప్రేమ పెళ్లి సీక్రెట్ ని బయటపెట్టారు.

Related Images:

Niharika Konidela Surprises Everyone By wearing Her Mother’s Engagement saree

Mega Daughter Niharika Konidela who is quite active on social media gave a cute surprise to her followers by sharing a picture of her in a saree, worn by her mother for her engagement. Niharika took to Instagram to share a picture collage of her and her mother Padmaja. Niharika looks stunning in a beautiful saree which is 32 years old. She captioned the picture in Telugu as My Mother`s Engagement saree. 32-years old.

It’s been 32 years since Mega Brother Nagababu and Padmaja got married. The couple tied the knot on the 26 of August in 1988. On the occasion, she posted the picture, which went really well with her followers.

Niharika was engaged to Chaitanya Jonnalagadda on the 13th of August this year at a private ceremony. Given the Covid-19 protocols, limited guests were invited by the families.

Niharika Konidela- Chaitanya Jonnalagadda wedding will take place on December 9 this year at Udaivilas Palace in Udaipur which is very famous for destination weddings.

Related Images:

Mega Daughter Can’t Wait For Her Wedding Day

Mega daughter Niharika Konidela and her fiance Chaitanya Jonnalagadda are all set to tie the knot on December 9 in a lavish wedding in Udaipur, Rajasthan. The adorable couple’s wedding card and pictures are all over the internet. The wedding muhurat will happen at 7.15 pm on December 9, which will be followed by a reception at 8.30 pm.

With just seven days left for the Royal wedding, the bride-to-be has now shared an adorable photo with her fiance, counting the days. Taking to the photo-sharing app, Niharika shared the picture with a caption, “can we start the countdown already? 7 days to go!” Seems like the young actress is very excited for the big day.

On the work front, Niharika Konidela made her debut in 2016 with ‘Oka Manasu’. Some of her other movies include Happy Wedding, Oru Nalla Naal Paathu Solren, Suryakantham and Sye Raa Narsimha Reddy.

Related Images:

కలర్ ఫుల్ గా కొణిదెల వారి వెడ్డింగ్ ఇన్విటేషన్

మెగా ప్రిన్సెస్ నిహారిక ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడ నున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న ఈ వివాహం రాజస్థాన్ -ఉదయ్ పూర్ లోని ఖరీదైన ఉదయ్ విలాస్ కోర్ట్ ప్యాలెస్ లో జరగనుంది. ఈ వేడుకకు చిరంజీవి- పవన్ కల్యాణ్ సహా మెగా హీరోలంతా ఎటెండ్ కానున్నారని సమాచారం.

పెళ్లికి ఇంకో ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. తాజాగా నిహారిక వివాహ శుభలేఖ ను మెగా ఫ్యామిలీ విడుదల చేసింది. రాజస్థాన్ లో నిహారిక పెళ్లి బుధవారం (డిసెంబర్ 9న) జరుగుతుందతి. శుక్రవారం (డిసెంబర్ 11న) హైదరాబాద్- జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో విందు జరగనుంది. నిహారిక పెళ్లి వివరాలకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ప్రస్తుతం నెటిజనుల్లో వైరల్ గా మారింది.

ఆసక్తికరంగా ఈ శుభలేఖ డిజైన్ రిచ్ గా కాస్త పెద్ద స్థాయిలోనే ఉంది. నాగబాబు అభిరుచి మేరకు ఈ డిజైన్ ని రూపొందించారని అర్థమవుతోంది. ఒక బుల్లి పెట్టెలో ఎంతో అందంగా మెరూన్ కలర్ లో డిజైన్ చేసిన ఈ శుభలేఖతో పాటు చాక్లెట్స్ కనిపిస్తున్నాయి. `కొణిదెలాస్ వెడ్డింగ్ ఇన్విటేషన్` రేంజు అందులో కనిపిస్తోంది.

Related Images:

Chandini Was Not The First Choice For Colour Photo

Colour Photo, the hard-hitting and emotionally moving film, directed by debutant Sandeep Raj has managed to garner a positive response from the audience and the critics alike. With this film, Small-time actor Suhas has turned into a lead actor.

The romance-drama, which started streaming on the OTT platform Aha from October 23 onwards, was set in Machilipatnam in the mid-1990s. Produced by Amrutha Productions and Loukya Entertainment, the film left a lasting impression on the audience.

Most of the people don’t know that Niharika Konidela was the first choice to play Deepu in the film. The director revealed this in an interview that his first choice was Niharika, not Chandini. However, due to her own reasons, Niharika rejected the film. Chandini, who bagged the opportunity, has undoubtedly lived up to the role done justice to the character.

Related Images:

Mega Prince Becomes A Wedding Planner For Her Sister1

The relationship and rapport between a brother and sister is inexplicable. No matter how big a star you are, when you have a little sister, you become protective of her and wants to take care of her every time. Mega prince Varun Tej is also a big brother who is now completely involved in the wedding arrangements of his loving sister Niharika Konidela who is about to turn into Niharika Jonnalagadda.

Niharika decided to have a destination wedding in Udaipur as she fell in love with that city when she visited it a few years ago. She was engaged in August and the wedding will be held in a grand manner on December 9th. Nagababu is a happy and relaxed man as Varun Tej took the entire burden of Niharika’s marriage on his shoulders. He turned into a wedding planner and booked the ‘The Oberoi Udaivilas Palace’ in Udaipur. The wedding will be attended by most of the Mega family members and close friends. Everyone will be checked for the Coronavirus and Varun along with Nagababu will land in Udaipur, a week before the wedding date to welcome the guests and look after the arrangements. Apparently, the wedding will be three days long affair.

Stars like Chiranjeevi, Allu Arjun, Ram Charan, Pawan, Sai Tej, Varun Tej and others will take time off their shootings and will be taking part in this grand affair.

Related Images:

అసలు ఇంతందం ఇన్నాళ్లు ఎక్కడ దాచావ్ నిహారికా?

మెగా ప్రిన్సెస్ నిహారిక నెవ్వర్ బిఫోర్ లుక్ ప్రస్తుతం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రఖ్యాత యు అండ్ ఐ మ్యాగజైన్ కవర్ పేజీపై సంథింగ్ స్పెషల్ గా డిజైనర్ లుక్ లో కనిపించి మనసులు దోచేసింది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఏనాడూ కనిపించనంత కొత్తగా సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది ఈ వేషధారణలో. ఐజీ కుమారుడు చైతన్యను పెళ్లాడేందుకు మెగా ప్రిన్సెస్ సిద్ధమవుతున్న వేళ .. ఈ మేకోవర్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇంతకీ ఈ బ్రైడల్ డిజైన్ చేసినది ఏ డిజైనర్? అన్నది పరిశీలిస్తే… హైదరాబాద్ పంజాగుట్ట మాంగత్రాయ్ డిజైనర్ డ్రెస్ ఇదని నిహారిక స్వయంగా ఇన్ స్టా లో వెల్లడించింది. అశ్విని రెడ్డి – వరుణ్ చక్కిలం ఔట్ ఫిట్స్ అందించగా .. శాండీ శాస్త్రి మేకప్ హెయిర్ డిజైన్ పనితనం కనబరిచారట. మొత్తానికి మెగా ప్రిన్సెస్ ని డెకరేట్ చేసిన తీరు వారెవ్వా అనిపిస్తోంది. నిహారిక ఈ గెటప్ లో పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. మునుపటి కంటే స్పెషల్ గా ఎలివేట్ అయ్యింది. ఇక ఈ లుక్ కోసమే ఇటీవల సెలబ్రిటీ ట్రైనర్ సమక్షంలో నిహారిక జిమ్ లో కఠోరంగా శ్రమించింది.

ఇన్నాళ్లలో వెబ్ సిరీస్ లు.. సినిమాల్లో కనిపించనంత స్పెషల్ గా తనని తాను ఆవిష్కరించుకుంది. అసలు ఇంతందం ఇన్నాళ్లు ఎక్కడ దాచావ్ నిహారికా? అంటూ మురిసిపోతున్నారంతా. అన్నట్టు పెళ్లి తర్వాతా నిహారిక సినిమాల్లో నటిస్తుందా లేదా? అన్నది మాత్రం ఇంతవరకూ వెల్లడి కాలేదు. అందం నట ప్రతిభకు కొదవేమీ లేదు కాబట్టి వెబ్ సిరీస్ లు సినిమాలకు అభ్యంతరం ఉండదనే మెగాభిమానులు భావిస్తున్నారు. ఇక నిర్మాతగానూ మెగా డాటర్ కెరీర్ ని సాగించే యోచన చేస్తున్న సంగతి విధితమే.

Related Images:

మెగా ప్రిన్సెస్ ఇంట పెళ్లి పనులు యమ స్పీడ్!

గుంటూరు రేంజి ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో మెగా ప్రిన్సెస్ నిహారిక నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుకకు సమయమాసన్నమైంది. పెళ్లికి ముందు పనులన్నీ ఇప్పటికే ఊపందుకున్నాయి. నిహారికా కొనిదెల నిన్నటిరోజున పసుపు దంపుడు కార్యక్రమం వీడియోని షేర్ చేయగా అది అభిమానుల్లో జోరుగా వైరల్ అయ్యింది.

తాజాగా మెగా షాపింగ్ కి అన్నిరకాలా ప్రిపరేషన్స్ లో ఉన్నారని తెలుస్తోంది. వివాహ వేడుక కోసం అవసరం అయిన బంగారు ఆభరణాలు.. ఖరీదైన డిజైనర్ దుస్తులు మొదలైనవి కొనడానికి షాపింగ్ కోసమే భారీ బడ్జెట్ ని కేటాయించారని తెలుస్తోంది. నిశ్చితార్థ వేడుకలో చందమామనే తలపించిన నిహారిక పెళ్లికూతురు గా డిజైనర్ లుక్ లో దేవతనే తలపించడం ఖాయం. ఇక తనకు తగ్గ వరుడు చైతన్య సినిమా హీరోనే తలపిస్తున్నాడని ఇప్పటికే ప్రశంసలు కురుస్తున్నాయి.

నిశ్చితార్థం మొదలు పసుపు కార్యక్రమం సహా ప్రతిదీ ఫోటోలు వీడియోల రూపంలో అభిమానుల ముందుకు వచ్చాయి. వీటిపై అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఇక పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తారు. వివాహానికి వేదిక ఏది? అన్నది ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇరువైపులా పెళ్లి పెద్దలు సరైన వేదిక కోసం చూస్తున్నారు. ఇది టాలీవుడ్ లోనే విలాసవంతమైన వివాహ వేడుక అవుతుందనడంలో సందేహమేం లేదు. సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పిత వివాహం హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్ నుమా ప్యాలెస్ హోటల్లో వైభవంగా జరిపించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన బేబీ కోసం ఆ రేంజులోనే వేడుక సాగాలని కోరుకుంటున్నాడా? అన్నది చూడాలి.

Related Images: