మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆలయ సమీపంలోని ఉన్న షాహీ ఇద్గావ్ మసీదును తొలగించి మొత్తం 13.7 ఎకరాల భూమిని శ్రీకృష్ణ మందిరానికే అప్పగించాలని మథుర కోర్టును ఆశ్రయించారు. మథురకు చెందిన రంజనా అగ్నిహోత్రి మరో ఆరుగురితో కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయోధ్యలోని రామమందిర వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో ...
Read More » Home / Tag Archives: Petition in court on Srikrishna Janmabhoomi