1650 ఎకరాల అటవీప్రాంతాన్ని దత్తత తీసుకున్న ప్రభాస్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఓఆర్ ఆర్ కి దగ్గరలో ఉన్న ఖాజీపల్లె అనే గ్రామంలోని అర్బన్ బ్లాక్ని సోమవారం ఆయన దత్తత తీసుకున్నారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమాన్ని బాహుబలి ప్రభాస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సామాన్యుల నుండి ప్రముఖులు సినీ స్టార్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మూడో విడత గ్రీన్ […]