కంటికి కునుకైనా పట్టనివ్వవా అందాల రాశీ
అవును.. కంటికి కునుకైనా పట్టనివ్వని అందాల రాశీ .. ఈ లుక్కు చూశాక పడిపోవాల్సిందే. రాశీ స్లిమ్మింగ్ హొయలేమిటో చూస్తే పరేషానే సుమీ. ఇటీవల కుర్రకారుకి నిదుర కరువయ్యేలా చేస్తున్న రాశీ.. నిరంతరం జిమ్ లో కసరత్తులు చేస్తూ హార్డ్ వర్క్ చేస్తున్న తీరు ప్రధానంగా చర్చకు వచ్చింది. టాలీవుడ్ కి నవతరం భామల వెల్లువ ఆషామాషీగా ఏం లేదు. పర్ఫెక్ట్ ఫిట్ బాడీతో బరిలో దిగి అప్పటికే ఉన్న అందాల కథానాయికల్ని వెనక్కి నెట్టేస్తున్నారు. అందుకే […]
